హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో నిందితుల బంధువులను పోలీసులు అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలు పెడుతున్నారంటూ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది.
హైదరాబాద్‌లో సీనియర్ న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్యా ఘటనపై విచారణకు సిట్ ఏర్పాటు చేయాలని హైకోర్టు సీనియర్ లాయర్, బీఆర్ఎస్ లీగల్‌సెల్ ప్రతినిధి ఎంఏ ముఖీద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మాసబ్ ట్యాంక్‌లో అడ్వకేట్ మొహినుద్దీన్ హత్యను బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ తీవ్రంగా ఖండించారు. మొహినుద్దీన్ పోరాడుతున్నది వక్ఫ్ భూముల కోసమని ఆయన తెలిపారు.