‘చట్టానికి కళ్లు లేవు’ అన్న అపవాదు నుంచి బయటపడటానికి దేశ సర్వోన్నత న్యాయస్థానం నడుం కట్టింది. ఇప్పటివరకు కళ్లకు గంతలతో కుడి చేతితో త్రాసు, ఎడమ చేతిలో కత్తితో ఉన్న న్యాయదేవత విగ్రహం స్థానంలో కళ్లకు గంతలు
New Justice Statue | అన్ని కోర్టుల్లో కళ్లకు గంతలు, ఒక చేతిలో త్రాసు, మరో చేతిలో కత్తి ఉన్న న్యాయదేవతా విగ్రహాలు కనిపిస్తాయి. చట్టం ముందు సమానత్వాన్ని కళ్ల గంతలు, న్యాయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్పుల వెల్లడిని త్రాసు స�