పెరుగుతున్న పెట్రో ధరలు, పర్యావరణ ప్రతికూల పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఈవీ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నాయి. కంపెనీలు, వాహన కొనుగోలుదారులకు పెద్దఎత్తున సబ్సిడీలు ఇస్తున్నాయి.
ఎండాకాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువ సంఖ్యలో దగ్ధమవుతున్నాయి. దీంతో అటు కంపెనీలు, ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ఇక.. ప్రమాదాలు కూడా పెరుగుతుండటంతో కొన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను రీకాల