బీపీ, షుగర్ లాంటి వ్యాధుల బారిన పడుతున్నారని, ఆస్పత్రులకు వెళ్లి వేలకు వేలు మందుల కోసం ఖర్చు చేయడం కంటే అప్పుడప్పుడు తీరిక సమయాల్లో మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడేందుకు దివ్యమైన ఔషధంగా నవ్వు తే చాలు అన్నార�
నవ్వు .. మనకు ప్రశాంతతను కల్పిస్తుంది. మన ఆరోగ్యం విషయంలో ఓ దివ్యౌషధంలా పనిచేస్తుంది. నవ్వు అనేక వ్యాధులను దూరం చేసే మంచి టానిక్ లాంటిది. దీనిని మించిన వ్యాయామం మరోటి లేదని చెప్పాలి....