నెక్ట్స్ జెనరేషన్ ఫీచర్లతో అందుబాటు ధరలో లేటెస్ట్ స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేయాలనుకునే వారి కోసం రూ 40,000లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు మార్కెట్లో లభిస్తున్నాయి.
అత్యాధునికమైన ఫీచర్లతో రియల్మీ జీటీ2 సిరీస్ లాంచ్ | టాప్ ఎండ్ స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 1 ఎస్వోసీ, అండర్ డిస్ప్లే సెల్ఫీ కెమెరా లాంటి బెస్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.