సాహిత్యంలో విశేష కృషి చేసిన హంగేరియన్ రచయిత లాస్లో క్రాస్నాహోర్కైని నోబెల్ బహుమతి వరించింది. ఆయన అద్భుతమైన, దార్శనిక రచనలకుగాను ఈ ప్రతిష్ఠాత్మక బహుమతి లభించినట్టు నోబెల్ కమిటీ ప్రకటించింది.
Nobel Prize | 2025 ఏడాదికి గానూ ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారాల (Nobel Prize) ప్రకటన కొనసాగుతోంది. తాజాగా సాహిత్యంలో నోబెల్ బహుమతిని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (Royal Swedish Academy of Sciences) గురువారం ప్రకటించింది.