లష్కరే తాయిబా సహ వ్యవస్థాపకుడు అమీర్ హమ్జాపై లాహోర్‌లో గురువారం కాల్పులు జరిగాయి. తీవ్రంగా గాయపడిన అమీర్ ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. లాహోర్‌లోని ఒక న్యూస్ చానల్ కార్యాలయం వెలుపల ఆయనప
Amir Hamza | పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా సహ వ్యవస్థాపకుడు (Lashkar co founder ) అమీర్ హమ్జా (Amir Hamza) ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు తెలిసింది.