Laser Message: 140 మిలియన్ల మైళ్ల దూరం నుంచి భూమికి లేజర్ సందేశం చేరింది. సైకీ 16 స్పేస్‌క్రాఫ్ట్ నుంచి ఆ సంకేతం అందినట్లు నాసా చెప్పింది. ఏప్రిల్ 8వ తేదీన ఆ మెసేజ్‌ను స్టడీ చేశారు.
అంతరిక్ష ప్రయోగాల్లో అద్భుతమైన ముందడుగు పడింది. అంతరిక్షంలోని 16 మిలియన్ కిలోమీటర్ల నుంచి భూమిపైకి తొలి లేజర్ సందేశం అందింది. నాసా ప్రకారం.. ఇది భూమి, చంద్రుడి మధ్యదూరం కంటే 40 రెట్లు ఎక్కువ. ఇది ఆప్టికల్