వ్యాపార దిగ్గజం, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ మరోసారి రికార్డులు తిరగరాశారు. 60,000 కోట్ల డాలర్లకు(రూ. 54 లక్షల కోట్లు) మించిన ఆస్తితో ప్రపంచంలోనే ఏకైక అత్యంత సంపన్నుడిగా మస్క్ చరిత్ర సృష్టించారు.
న్యూయార్క్: ప్రపంచ కుబేరుల జాబితాలో తొలి 8 స్థానాల్లో ఉన్న వాళ్ల దగ్గరే లక్ష కోట్ల డాలర్ల (సుమారు రూ.75 లక్షల కోట్లు) సంపద పోగుపడినట్లు బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది. ఈ ఏడా�