Supreme Court : సీబీఎస్ఈ స్కూళ్లలో త్రిభాషా విధానాన్ని సవాలు చేస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అత్యవసరంగా త్రిభాషా విధానం అమలు చేయాల్సిన అవసరం లేదని వారు కోర్టుకు తెలిపారు.
డిగ్రీ విద్యలో భాషా విధానాన్ని కొనసాగించాలని ప్రొఫెసర్ హరగోపాల్ కోరారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో కవి, రచయిత నందిని సిధారెడ్డితో కలిసి మాట్లాడారు.