భూముల వేలం రూపాయి రాలేదు. అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఇక ప్రతిపాదనల్లో ఉన్న ప్రాజెక్టులను పట్టాలెక్కించడం ఎలా అనేది ఇప్పుడు హెచ్ఎండీఏకు అంతు చిక్కని ప్రశ్నగా మారింది.
బ్యాంకులో తీసుకున్న రుణం చెల్లించలేదనే కారణంతో గిరిజన రైతు భూమిని డీసీసీబీ స్వాధీనం చేసుకున్న వైనం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధర్మాపురం శివారు సీత్యాతండాలో జరిగింది.