హిల్ట్ పాలసీలో ప్రభుత్వం చెప్పేదొకటి.. చేసేదొకటి అనేలా వ్యవహరిస్తున్నది. పారిశ్రామికవాడల నుంచి అన్ని పరిశ్రమల తొలగింపు పూర్తయ్యేవరకు ల్యాండ్ కన్వర్షన్ చేపట్టబోమని ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇవ్వడం
హిల్ట్ పాలసీలో భూముల కన్వర్షన్ పారిశ్రామికవేత్తల ఐచ్ఛికమని పరిశ్రమలశాఖ మంత్రి ఇటీవల ప్రకటించారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉన్నది.