భూ సమస్యల శాశ్వత పరిష్కారం కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టం రూపొందించిందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. రాయికల్ పట్టణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడారు.
ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రూనాయక్ అధికారులపై నోరుపారేసుకున్నారు. గురువారం మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు, మరిపెడలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన అధికారులపై తీవ్రపదజాలాన్ని ఉ�