సీఎంఆర్ఎఫ్ అవినీతి అంశంలో పోలీస్ కస్టడీలో మృతి చెందిన కర్ల రాజేశ్ తల్లి లలితమ్మకు గురువారం ఉద్యోగ నియామక పత్రాన్ని ఆర్డీఓ సూర్యనారాయణ, ఎస్సీ డిప్యూటీ డైరెక్టర్ దయానందరాణి అందజేశారు. పోలీసుల చిత్రహింస
ఆ తల్లికి పుట్టెడు దుఃఖం వచ్చింది. చెట్టంత కొడుకు అన్యాయంగా దూరమయ్యాడన్న ఆవేదన ఆ అమ్మది. లాఠీ దెబ్బలకు కమిలిపోయినతన కొడుకును కాపాడుకోలేక పోయానన్న బాధ ఆమెను దహించి వేస్తున్నది. ‘నన్ను ఇంటికి తీస్కపో అమ్మ