లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ సారధి రిషభ్ పంత్‌కు అండగా నిలిచిన లలిత్ యాదవ్ (25) రనౌట్ అయ్యాడు. 12వ ఓవర్లో తొలిసారి బౌలింగ్‌కు వచ్చిన విజయ్ శంకర్.. అదే ఓవర్ నాలుగో బంతికి లలిత్ యాదవ్‌ను రనౌట్ చేశాడు బౌలింగ్
చెన్నై: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. సీనియర్ స్పిన్నర్ అమిత్ మిశ్రా కళ్లుచెదిరే బంతులతో ప్రత్యర్థి బ�