మహతి ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ‘లక్ష్మీ కటాక్షం’. సూర్య దర్శకుడు. సాయికుమార్, వినయ్, అరుణ్, దీప్తివర్మ తదితరులు నటించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది.
ఎన్నికలను ప్రెస్టేజియస్గా తీసుకున్న ఓ రాజకీయనాయకుడు. ఎన్నికల్లో ఓటర్లకు డబ్బు పంచకుండా అడ్డుకుంటానని పంతం పట్టిన ఓ పోలీస్ అధికారి. ఎన్నికలకు పాతికరోజులే సమయం ఉంది.
ప్రస్తుత రాజకీయాలపై తెరకెక్కిన రాజకీయ వ్యంగ్యచిత్రం ‘లక్ష్మీకటాక్షం’. ‘ఫర్ ఓట్' అనేది ఉపశీర్షిక. సూర్య దర్శకుడు. యు.శ్రీనివాసులరెడ్డి, బి.నాగేశ్వరరెడ్డి, వహీద్ షేక్, కె.పురుషోత్తం రెడ్డి నిర్మాతలు.