తల్లిగర్భంలో ప్రాణం పోసుకున్నప్పటి నుంచి పుడమి తల్లి గర్భంలో కలిసిపోయేంత వరకు మనిషి జీవితం డబ్బుతో ముడిపడి ఉంటుంది . ఆక్సిజన్ తీసుకోవడం ఆగిపోయాక జీవితం ముగిసిపోతుంది . అప్పుడు కూడా డబ్బు అవసరమే.
ప్రదోషకాలం అత్యంత పవిత్రమైనది. ఇది నెలకు రెండుసార్లు వస్తుంది. శుక్ల, కృష్ణ పక్షాలలో వచ్చే త్రయోదశి నాడు సూర్యాస్తమయం తర్వాత 2 గంటల 24 నిమిషాల సమయాన్ని ప్రదోషకాలం అని చెబుతారు. సూర్యాస్తమయం తర్వాత మూడు గడి�