హైదరాబాద్ శివార్లలోని హయత్నగర్ లక్ష్మారెడ్డిపాలెంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డీసీపీ బాబ్జి మృతిచెందారు. డీజీపీ కార్యాలయంలో అదనపు డీసీపీగా విధులు నిర్వహిస్తున్న బాబ్జి శనివారం తెల్లవార
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైదరాబాద్ శివార్లలోని లక్ష్మారెడ్డి పాలెం సమీపంలో ఓ ట్రక్కు బోల్తాపడింది. దీంతో హయత్నగర్ నుంచి లక్ష్మారెడ్డి పాలెం వరకు పెద్దసంఖ�