జిల్లా కేంద్రంలో విశ్వకర్మ జయంతిని పురస్కరించుకుని ఆదివారం వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో విశ్వకర్మ ఎం ప్లాయీస్ సొసైటీ నేతలు విశ్వకర్మ చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించారు.
మండల పరిధిలోని లక్ష్మాపూర్ (లచ్చాపురం) గ్రామం కాలగర్భంలో కలవడంతో ఊరు పోయి పేరు మాత్రమే మిగిలింది. ఒకప్పుడు సుభిక్షంగా ఉన్న గ్రామం నేడు కనుమరుగైంది. ప్రస్తుతం పూర్వీకులు వాడిన వస్తువులు, ఇండ్ల పునాదులు, �