Man Makes Electric Jeep | ఇంజినీరింగ్ వంటి పెద్ద చదువులు అతడు చదవలేదు. వాహనాలు రిపేర్ చేసే షాపు నిర్వహిస్తున్నాడు. అయితే తన తెలివితేటలతో ఎలక్ట్రిక్ జీప్ తయారు చేశాడు. దీనికి కేవలం లక్ష మాత్రమే ఖర్చు చేశాడు.
Scooter Fined 'Rs 21 Lakh | ఒక వ్యక్తి స్కూటీ నడిపాడు. ట్రాఫిక్ పోలీసులు అతడ్ని ఆపారు. హెల్మెట్ ధరించనందుకు ఏకంగా రూ.21 లక్షల జరిమానా విధించారు. ఈ చలానా చూసి ఆ వ్యక్తి షాక్ అయ్యాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.