BV Raghavulu | రైతుల పోరాట ఫలితంగానే ప్రభుత్వం లగచర్ల ఫార్మాసిటీ, నిర్మల్ జిల్లా ఇథనాల్ ఫ్యాక్టరీలపై వెనక్కి తగ్గిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు.
లగచర్ల ఘటనతో ఇంటాబయట పరువు పోగొట్టుకున్న ప్రభుత్వం అప్రమత్తమైంది. లగచర్ల ఫార్మాపై అభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్, అధికారులపై రైతులు దాడి ఘటనను ముందుగా పసిగట్టలేకపోవడం నిఘా వైఫల్యమేనన్న విమర్శలు వ�