‘తొండలు గుడ్లు పెట్టని ఈ భూముల్లోకి నేను పారిశ్రామికవాడ తీసుకొచ్చి, పరిశ్రమలను తెస్తే, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. నా ప్రాంతం అభివృద్ధి జరుగుతది. ఈ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి అయినందుకు కృతజ్ఞతగా ఈ పని �
అభివృద్ధి జరగాలంటే రైతులు కొంత నష్టపోవాల్సిందేని, భూమితో మనకు ఎంతో అనుబంధం ఉన్నా, అభివృద్ధి కోసం భూ సేకరణ తప్పదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కరాఖండిగా చెప్పారు.