Vijay Shah | ఒక మంత్రి మరోసారి నోరుజారారు. ప్రభుత్వ పథకం లబ్ధిపొందే మహిళలు సీఎం బహిరంగ సభలకు రావాలని డిమాండ్ చేశారు. లేకపోతే వారు పొందే లబ్ధిని ఆపేస్తామని హెచ్చరించారు.
అటవీ భూమిలో నిర్మాణాలు, బాధిత వ్యక్తికి పరిహారం చెల్లింపులో అలసత్వం వహించడంపై మహారాష్ట్రలోని షిండే సర్కారుపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.