Indian Army: చైనాపై మరింత పట్టు బిగించడానికి భారత సైన్యం రెడీ అయిపోయింది. చైనాపై మరింత నిఘా పెంచేందుకు భారత సైన్యం మరిన్ని డ్రోన్లను కొనుగోలు చేయనుంది.
న్యూఢిల్లీ: లఢక్, కార్గిల్ ప్రాంతాలకు చెందిన రాజకీయ పార్టీలు, పౌరసంఘాలను కేంద్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. వచ్చే నెల 1న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగనున్నది. �