ప్రత్యేక గిరిజన ప్రాంతంగా లఢక్?

న్యూఢిల్లీ: లఢక్, కార్గిల్ ప్రాంతాలకు చెందిన రాజకీయ పార్టీలు, పౌరసంఘాలను కేంద్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. వచ్చే నెల 1న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జీ కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగనున్నది. గురువారం ప్రధాని మోదీ అధ్యక్షతన జమ్ముకశ్మీర్‌కు చెందిన 14 రాజకీయ పార్టీలతో చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. నియోజక వర్గాల పునర్విభజన, ఎన్నికలు, జమ్ముకశ్మీర్‌కు రాష్ట్రహోదా అంశాలపై ఆ రోజు చర్చించారు. లఢక్‌ను గిరిజన ప్రాంతంగా గుర్తించాలని లఢక్ ఎంపీ జమయంగ్ సెరింగ్ నంగ్యాల్ గతంలో కేంద్రాన్ని కోరారు. ఈ అంశం సమావేశంలో చర్చకు రానుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

