Telangana | బతికి ఉన్నా చనిపోయినట్టు ఆన్లైన్లో నమోదు చేసి ఓ వ్యక్తి బీమా సొమ్ము కాజేశారు. తీరా ఈ విషయం అతడికి తెలిసి లేబర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకొచ్చింది.
డిప్యూటీ లేబర్ కమిషనర్ శ్యామ్ సుందర్రాజ్ బంజారాహిల్స్, నవంబర్ 30: అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులంతా కేంద్ర ప్రభుత్వం ద్వారా అందజేస్తున్న ఈ-శ్రమ్ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకుని ప్రయోజన�