ల్యాబ్ టెక్నీషియన్లు చేయాల్సిన పనిని తమతో చేయిస్తున్నారంటూ నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ల్యాబ్ టెస్టుల కోసం రోగుల నుంచి రక్త, మూత్ర న మూనాల సేకరణ, ల్యాబ్లో అప్పగింత, రిపోర్టులను తీసుకొచ్చే బాధ
రాష్ట్రంలో ప్రజావైద్యం గణనీయంగా మెరుగుపడిందని ఆర్థిక, సామాజిక సర్వే-2023 వెల్లడించింది. ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్యసేవలు అందుతున్నాయని తెలిపింది. దీంతో ప్రభుత్వ దవాఖానలపై నమ్మకం పెరిగిందని చెప్పింది