PEDDAPALLY | ఉద్యానవన పంటల సాగుతో రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకులు విజయ సూచించారు.
కొత్తగూడెం: కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) కొత్తగూడెం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏడు రోజుల శిక్షణా తరగతులు మంగళవారంతో ముగిశాయి. తేనెటీగల పెంపకంపై ఏడు రోజుల శిక్షణ ఇచ్చారు. ఈశిక్షణలో రైతులు, యువత, మహిళలు పాల�