KVK | ముగిసిన కేవీకే శిక్షణా తరగతులు..

కొత్తగూడెం: కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) కొత్తగూడెం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏడు రోజుల శిక్షణా తరగతులు మంగళవారంతో ముగిశాయి. తేనెటీగల పెంపకంపై ఏడు రోజుల శిక్షణ ఇచ్చారు. ఈశిక్షణలో రైతులు, యువత, మహిళలు పాల్గొన్నారు. కేవీకే ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ డక్టార్ వి.లక్ష్మీనారాయణమ్మ మాట్లాడుతూ… ఈ శిక్షణ అనంతరం అభ్యర్థులకు తేనెటీగల పెంపకంలో పోస్ట్ ఎడ్యుకేషన్ పరీక్ష నిర్వహించి అర్హులుగా ప్రకటించడం జరిగిందని చెప్పారు. ఈ సందర్భంగా శిక్షణలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందించారు. ఈ కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు డాక్టర్ ఆర్.విశ్వతేజ, బి.శివ, వింధ్య తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

