కుతుబ్షాహీల పరిపాలన కాలంలో గోల్కొండ రాజ్యంలో వ్యవసాయమే ప్రధాన వృత్తి. వ్యవసాయ శిస్తు ప్రధాన ఆదాయవనరు. వజ్రాల గనుల నుంచి కూడా ఆదాయం వచ్చేది. గోల్కొండ రాజ్యం అత్యంత సంపన్నమైనది. స్థానిక ప్రజల సంప్రదాయాలన
కేంద్రప్రభుత్వం -రాజు/సుల్తాన్: ఆ కాలపు రాజ్యాలన్నింటిలాగే గోల్కొండ కూడా రాచరికపు పద్ధతినే అనుసరించింది. సుల్తాన్ రాజ్యపు సర్వాధికారి. అయితే ఉదారుడు, నీతిమంతుడుగా ఉండాలని మతగ్రంథాలు ఆదేశిస్తున్నాయి. -అ�