రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అక్రమాలు, భూ దందాలకు కేరాఫ్‌గా మారిందని మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్ ఆరోపించారు. ధరణి స్థానంలో తెచ్చిన భూ భారతిని దందాలకు అడ్డాగా మార్చుకున్నారని విరుచుకుపడ్డారు. ఈ
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు దాటినా ఆరు గ్యారెంటీలు అమలే చేయడం లేదని బీఆర్ఎస్ నేత కురవ విజయ్‌కుమార్ ప్రశ్నించారు. సోమవారం రాహుల్‌గాంధీకి ఆయన రాసిన బహిరంగలేఖను విడుదల చేశా రు.