కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయాలతో సాగు విస్తీర్ణం పెరిగి వ్యవసాయం పండుగలా మారిందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. వలసలు వెళ్లిన వారు ఊళ్లకు వాపసు వచ్చారని తెలిపారు.
యాదవ, కురుమల ఆర్థిక అభ్యున్నతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని తెలంగాణ రాష్ట్ర గొర్రెల, మేకల ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ అన్నారు. శుక్రవారం వైరాలోని స్థానిక మార్కెట్ యార్డ్లో మండల యాదవ, కురు