మార్చిలోగా మావోయిస్టులను అంతం చేస్తామని శపథం చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దమ్ముంటే.. దేశంలోని అవినీతిని, తీవ్రవాదాన్ని అంతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సవాల్ విసిరారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సీపీఐ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం యాదవ్ పేరు ఖారారైంది. ఈ మేరకు హైదరాబాద్ మఖ్దూంభవన్‌లో ఆదివారం నిర్వహించిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్ణయం తీసు�