పుట్టినరోజు వేడుకలకు సిద్ధమవుతున్న ఓ పదహారేండ్ల బాలుడు అంతలోనే గుండెపోటుతో పరలోకానికి చేరాడు. ఈ హృదయవిదారక ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని బాబాపూర్లో చోటుచేసుకున్నది.
తిర్యాణి, సెప్టెంబర్ 11: కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణికి చెందిన కాసం శివప్రసాద్ సింగరేణి జూనియర్ అసిస్టెంట్ ఫలితాల్లో సత్తాచాటాడు. ఈ నెల 4న జేఏ పరీక్ష జరుగ గా,10న ఫలితాలు వెల్లడయ్యాయి. 100 మార్కులక�