హానరింగ్ ఆఫ్ వుమెన్ అడ్మినిస్ట్రేటర్ ఇయర్ -2023 అవార్డును టీజీవో అధ్యక్షురాలు, కూకట్పల్లి జోనల్ కమిషనర్ వీ మమత అందుకొన్నారు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్ ఆమెకు అవార్డు అంద జే శ
వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి కూకట్పల్లి జోనల్ కమిషనర్ వి.మమత అన్నారు. బుధవారం కూకట్పల్లి జోన్ ఆఫీస్‌లో జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీస్, ప్రాజెక్టు విభాగం, జ