కేయూ పరీక్షల విభాగం అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారింది. బుధవారం నుంచి ఎల్ఎల్బీ పరీక్షలు ప్రారంభమవుతున్పటికీ ఇంకా హాల్టికెట్లు ఇవ్వకపోవడంపై ఆందోళన చెందుతున్నారు.
కాకతీయ విశ్వ విద్యాలయ వృక్షశాస్త్ర విభాగ పరిశోధకురాలు యాట్ల స్రవంతి డాక్టరేట్ అందుకున్నది. ఇటీవల కేయూ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య నర్సింహాచారి ఆమెకు డాక్టరేట్ ప్రదానం చేశారు.