మోస పూరిత వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఈ పార్లమెంటు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. శుక్రవారం చెన్నూర్
పార్లమెంట్ ఎన్నికల ప్ర చారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చెన్నూర్ పట్టణంలో శనివారం పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు హెలీక్యాప్టర్ ద్వారా ఇక్కడికి చేరుకుంట�