అధిక వర్షాలు కురిసినప్పుడు వరద ఉధృతితో రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా నిర్మించిన వంతెనతో కుర్తి గ్రామస్తుల కష్టాలు తొలగాయని బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తంచేశారు.
కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిన గంగుల కమలాకర్పై నాలుగుసార్లు ఓడిపోయిన కాంగ్రెస్ నాయకుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ పేర్కొన్నారు.