Kshama Bindu | క్షామ బిందు..! ఈమె గుజరాత్‌కు చెందిన యువతి..! ఏడాది క్రితం ఈ యువతి స్వీయ వివాహం (తనను తానే పెళ్లి చేసుకోవడం) చేసుకుంది. నుదుట సింధూరం దిద్దుకుని, పెళ్లికూతురులా ముస్తాబయ్యి తనను తానే పెళ్లి చేసుకుంది.
వడోదర: తనను తానే పెళ్లి చేసుకుంటానని చెప్పిన 24 ఏళ్ల క్షమా బిందు ఆ ఘట్టాన్ని పూర్తి చేసింది. తనను తానే పెళ్లాడేసుకున్నది. మూహుర్తాని కన్నా రెండు రోజుల ముందే మనువాడేసింది. నిజానికి ఆమె జూన్ 11వ త�