2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బోర్డు నిర్వహణకు తన వాటాగా రూ.20.13కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేఆర్ఎంబీ గురువారం లేఖ రాసింది.
శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో నీటి వినియోగానికి సంబంధించి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) త్రిమెన్ కమిటీ రేపు (గురువారం) ప్రత్యేకంగా సమావేశం కానున్నది.