Revanth Reddy | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నివాసం వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. అతను ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు.
వనపర్తి జిల్లా పెబ్బేరుకు సమీపంలోని బత్తుల ఆనంద్ అనే రైతు పొలంలో సంచరిస్తున్న కొండచిలువను శుక్రవారం వనపర్తికి చెందిన సాగర్ స్నేక్ సొసైటీ వ్యవస్థాపకుడు కృష్ణసాగర్ పట్టుకున్నారు.
Wanaparthy | జిల్లా పరిధిలోని పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామ సమీపంలోని చెరువులో చేపల కోసం వల వేశారు. కానీ ఈ వలలో చేపలకు బదులు కొండచిలువ చిక్కింది. మత్స్యకారులు వలలో ఉన్న కొండచిలువను చూసి షాక్