కృష్ణా ప్రాజెక్టులను కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టింది. ఇందులో భాగంగానే మంగళవారం నల్లగొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నది.
కృష్ణానది యాజమాన్య బోర్డుకు ఏపీ సర్కారు ఇండెంట్ నేడు బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి ఈ నెల 15 వరకు ఇంకో 23.68 టీఎంసీల నీరు ఉప�