శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలు చోట్ల శ్రీకృష్ణుడి ఊరేగింపు నిర్వహించారు. పెరుగు ఉట్టి కొట్టే కార్యక్రమంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నారులు
హైదరాబాద్ అబిడ్స్‌లోని ఇస్కాన్ టెంపుల్లో గురువారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీకృష్టుడికి అభిషేకం నిర్వహించారు.