నదీ జలాల విషయంలో తమ వైఫల్యాలను కప్పిపుప్చుకొనేందుకు కాం గ్రెస్ ప్రభుత్వం ప్రతిసారి కొత్త నాటకానికి తెరలేపుతున్నది. ఇప్పుడు బనకచర్లపై చేసి న నయవంచన నుంచి ప్రజల దృష్టిని మ రల్చేందుకు ‘టెలిమెట్రీ’లను అడ
గోదావరి బేసిన్‌లోని వివిధ ప్రాజెక్టుల సమగ్ర సమాచారంపై రాష్ట్ర ఇరిగేషన్‌శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్‌పాటిల్ ఆరా తీశారు. గోదావరి బేసిన్‌కు సంబంధించి ఇంటర్‌స్టేట్ అధికారులు, ప్రాజెక్టుల అధ