బీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటిని అందించడమే ప్రధాన ఎజెండాగా పనిచేస్తున్నది. గత మూడేండ్లుగా జిల్లా అంతటా భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టులు, చెరువుల కింద ఉన్న పంటలను సాగు చేసే రైతులు సాగు నీటి కోసం �
ధారూరు, మార్చి 18 : పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవ శాత్తు కోట్‌పల్లి ప్రాజెక్ట్‌లో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన ధారూరు పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ధారూరు పోలీసుల�