భక్తుల కొంగుబంగారం కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మకర సంక్రాంతిని పురస్కరించుకుని ఈ నెల 10న స్వామివారి కల్యాణంతో ప్రారంభమయ్యే జాతర ఈ నెల 18న స్వామివారి గ్రామ ప�
‘గండాలు కడతేర్చు వీరభద్రా’ అని భక్తజనం ప్రణమిల్లే సమయం ఆసన్నమైంది. కోరమీసాల స్వామికి వెండి, బంగారు మీసాలు సమర్పించి మొక్కులు తీర్చుకునే తరుణం రానే వచ్చింది.