Varalakshmi Sharat Kurmar | రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో ‘అర్జున ఫల్గుణ’ ఫేమ్ తేజ మార్ని తెరకెక్కించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్’. ఈ సినిమాలో శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలకపాత్రలు పోషించారు. గ�
శ్రీకాంత్ మేక, వరలక్ష్మి శరత్‌కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్'. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేసింది చిత్రబృందం.