తెలుగు సాహిత్యంలో కవి అనేది కేవలం కవితలు పద్యాలు రాసే వాడే కాదు. సమాజానికో ఆత్మ, మనసుల మధ్య ఒక వారధి. ఆ పాత్రను అత్యంత నిబద్ధతతో, స్వచ్ఛమైన హృదయంతో నిర్వర్తించిన కవుల్లో కొరుప్రోలు హరనాథ్ ఒకరు.
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ సాహిత్య అకాడమీ, సమ్మక్క సారక్క డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్ పాతనగర కవుల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 26వ తేదీ సాయంత్రం 5 గంటలకు రవీంద్రభారతి సమావేశ మందిర