ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరుగుతున్న చాలా మంది పోషకాలు కలిగే ఉండే ఆహారాలను తినేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. అందులో భాగంగానే చాలా మంది మిల్లెట్లను ఆహారంలో భాగం చేసుకుంటున్నారు.
korra ambali recipe కావలసిన పదార్థాలు కొర్ర పిండి: ఒక కప్పు, మజ్జిగ: రెండు కప్పులు, ఉల్లిగడ్డ: ఒకటి, పచ్చి మిర్చి: రెండు, అల్లం తురుము: ఒక టీస్పూన్, జీలకర్ర పొడి: అర టీస్పూన్, కరివేపాకు: ఒక రెబ్బ, కొత్తిమీర తురుము: కొద్దిగ�