కారేపల్లి, మే 17 : భారీ క్రేన్ అదుపుతప్పి పల్టీ కొట్టిన ఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. ఆదివారం ఉదయం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో ఈ విషాదం చోటుచేసుకుంది.
కొణిజర్ల: బంతిపూలు కోసేందుకు వెళ్తున్న కూలీల ఆటోను వెనుక నుంచి వచ్చిన కంటైనర్ ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న10మంది కూలీలు గాయాలపాలయ్యారు. ఈ సంఘటన మండలంలోని కొణిజర్లలో గురువారం చోటు చేసుకుంది. స్థానిక ఎస